Thursday, March 17, 2005

 

కులం by రఘు






 కులం మలం ఒకటేరా
మలినంలో మలం పుడితే కుటిలంలో కులం పుట్టె
మనం పెట్టి మనం చూస్తే కదం తొక్కి కడిగేస్తే
ఆ బాపు కన్న కలల్ని అజరామరం గావించవచ్చు
భారతావని కీర్తి పతాక తిరిగెగుర వేయవచ్చు































# posted by MyBlog @ 1:54 AM
Comments: Post a Comment

<< Home