అక్కడేమొ ఎర్ర బస్సు ఇక్కడేమొ ఎయిర్ బస్సు
ఎందుకీ కక్కసు ఇదేనా ఎడ్రస్సు
(అక్కడ )
మార్నింగు కాలేజీ మధ్యాహ్నం మాటినీ
సాయంత్రం బీచ్ రాత్రేమో టీవీ
నాన్నచేత చీవాట్లు అమ్మ చేత పుల్లట్లు
అన్నింటికీ దూరం ..ఇంతే నా జీవితం
(ఇక్కడ)
పగలంతా పని టెన్షన్ రాత్రేమో వంట టెన్షన్
డాలర్సే నాకు రిలాక్షేషన్
# posted by MyBlog @ 2:03 AM