Thursday, March 17, 2005
ఆశల సాధన by రఘు
ఆశల సాధన కోసం ఈ నేలకేగాను తల్లీ
ఆశయాలు సంశయాలు మరవగలనా తల్లీ
గాడి తప్పిన బొంగరాన్ని తిప్పగలమా మళ్ళీ
వలను చిద్రించిన చేపగూర్చి విన్నావా..భళి భళి ...
#
posted by MyBlog @ 2:11 AM
Comments:
Post a Comment
<< Home