Thursday, March 17, 2005

 

పంచ భూతాలు by రఘు


కడలిని అడుగనా -కన్నీళ్ళెందుకిచ్చావని
వసుధని అడుగనా-ఆకల్నెందుకిచ్చావని
వీచేగాలిని అడుగనా- ఊపిర్నెందుకిచ్చావని
కారు మబ్బుల్ని అడుగనా--కష్టాల్నెందుకిచ్చావని
అగ్నిని అడుగనా--నన్ను నిండా దహించమని ....
# posted by MyBlog @ 2:14 AM
Comments: Post a Comment

<< Home